MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి ధోనీ లైఫ్ గురించి కాదండోయ్.. ఆయన సిక్సర్లు కొట్టిన బ్యాట్ గురించి. 2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో MSD కొట్టిన సిక్సర్ గుర్తుంది కదా.. అంత ఈజీగా ఎలా మర్చిపోతారలేండి. ఇండియాకు సుదీర్ఘకాలం తర్వాత వరల్డ్‌కప్ తెచ్చిన సిక్సర్ అది. ఆ సిక్స్ కొట్టిన ధోనీ బ్యాట్‌కు లండన్‌లోని ఓ చారిటీ ఈవెంట్లో వేలం వేశారు. వేలంలో ఈ బ్యాట్ ఏకంగా రూ.83లక్షలు పలికింది. ఆర్కే గ్లోబల్ షేర్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ కంపెనీ భారీ ధరకు బ్యాట్‌ను కొనుగోలు చేసింది.
పూర్తిగా చదవండి..MS Dhoni: గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో ధోనీ బ్యాట్.. నిజమేనా?
2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ ధోనీ కొట్టిన సిక్స్ గుర్తుందా? ఇప్పటికీ ఆ షాట్ అభిమానుల కళ్ల ముందు తిరుగుతూనే ఉంటుంది. ధోని సిక్స్ కొట్టిన బ్యాట్ వేలంలో గిన్నిస్ బుక్ రికార్డు క్రియేట్ చేసింది.

Translate this News:











