MP Komatireddy Venkat Reddy as Screening Committee Member: తెలంగాణ కాంగ్రెస్‌లో(Congress) ఆయనో సీనియర్ లీడర్.. పలు నియోజకవర్గాలను ప్రభావితం చేయగల సత్తా ఆయన సొంతం.. పంతం పట్టారంటే జరిగి తీరాల్సిందే.. కానీ, పరిస్థితులు ఆయనకు అనుకూలించలేదు.. తెలంగాణ(Telangana) ఏర్పాటు తరువాత ఆయన ఆశించిన పదవి దక్కలేదు. ఇంకేముంది.. అలకలు, అరుపులు, సెన్సేషన్ కామెంట్స్ కామన్ అయిపోయాయి. పార్టీలో ఉంటూనే ఇటు రాష్ట్ర నాయకత్వంతో కయ్యానికి దిగారు. సెన్షేషన్ కామెంట్స్ కూడా చేశారు. ఒకానొక దశంలో ఆయన పార్టీని వీడుతారా? లేక పార్టీనే ఆయన్ను తొలగిస్తుందా? అనేంత వరకు వెళ్లింది మ్యాటర్. ఇదంతా తన సీనియారిటీకి ఫలితం దక్కలేదనే బాధతోనే అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు కూడా. ఆయన మరెవరో కాదు.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
పూర్తిగా చదవండి..Congress Party: ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. కీలక స్థానం కల్పించిన అధిష్టాం..
నల్లగొండ జిల్లాలో కీలక నేత అయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసంతృప్తికి చెక్ పెడుతూ కీలక నిర్ణయం తీసుకుంది పార్టీ అధిష్టానం. ఆయనకు అత్యంత కీలక బాధ్యతలు అప్పగించింది. ఎన్నికల స్క్రీనింగ్ కమిటీలోకి తీసుకుంది. ఆయనను మాత్రమే కాదు.. మరో సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్‌ను కూడా స్క్రీనింగ్ కమిటీలోకి తీసుకుంది పార్టీ అధిష్టానం.

Translate this News:











