తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో స్వచ్చతాహి సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ భరత్.. చీపురు పట్టుకొని వీధులను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజమండ్రి పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రతీ ఒక్కరు వారానికి ఒకసారైనా వీధులను శుభ్రం చేసుకోవాలని ఎంపీ సూచించారు. మరోవైపు మహిళా మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత బండారు సత్యనారాయణపై ఎంపీ భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..MP Bharat: రాజమండ్రి స్వచ్చత.. ప్రతీ ఒక్కరి బాధ్యత
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో స్వచ్చతాహి సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ భరత్.. చీపురు పట్టుకొని వీధులను శుభ్రం చేశారు.

Translate this News:











