ఎన్నికలు (Elections) సమీపిస్తున్న వేళ..రాజకీయ నాయకులే కాదు..కొన్ని సంస్థలు కూడా వినూత్న రీతిలో వరాలు కురిపిస్తున్నాయి. కేంద్రం నవంబర్ నెలలో 5 రాష్ట్రాలకు ఎన్నికల నగరా మోగించిన వేళ..నాయకులందరూ కూడా ఎన్నికల కోసం తీవ్రమైన కసరత్తులు మొదలుపెట్టారు.
పూర్తిగా చదవండి..Election Offers: ముందుగా ఓటేసిన వారికి ఫ్రీగా జిలేబీలు..పోహా!
సాధారణంగా ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి వారికి చీరలు, సారెలు, మిక్సీలు, గ్రైండర్లు మొదలైన వాటిని బహుమతులుగా ఇస్తూ ఆకర్షిస్తుంటారు. కానీ మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ లో మాత్రం వారికి ఓ వెరైటీ ఆఫర్ ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో ముందుగా ఓటు వేసిన వారికి జిలేబీలు(Jilebi), పోహా (Poha)ఫ్రీగా ఇస్తామంటున్నారు కొందరు.అయితే ఈ ఆఫర్లు ప్రకటించింది ఏ రాజకీయ పార్టీనో, నాయకుడో కాదు.

Translate this News:











