Leo Movie Making Difference in Collections: దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా లియో. ఈ సినిమాకి ఉన్న హైప్ కారణంగా ఓపెనింగ్స్ అయితే గట్టిగా వచ్చాయి. మొదటి రోజు భారీ వసూళ్ళని ప్రపంచ వ్యాప్తంగా కలెక్ట్ చేసింది. అయితే సెకండ్ డే నుంచి ఒక్క తమిళనాడులో తప్ప, మిగిలిన అన్ని రాష్ట్రాలలో కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. అయితే మూవీ నిర్మాత, యూనిట్ మాత్రం లియో సూపర్ హిట్ అంటూ ప్రచారం చేయడమే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లు కలెక్షన్స్ దాటేసినట్లు ఫిగర్స్ చూపిస్తున్నారు.
పూర్తిగా చదవండి..లియో స్కామ్.. ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్.!
దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా లియో. ఈ సినిమాకి ఉన్న హైప్ కారణంగా ఓపెనింగ్స్ అయితే గట్టిగా వచ్చాయి. అయితే సెకండ్ డే నుంచి ఒక్క తమిళనాడులో తప్ప, మిగిలిన అన్ని రాష్ట్రాలలో కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. కానీ నిర్మాత మాత్రం సూపర్ హిట్ అంటూ కలెక్షన్స్ మ్యానేజ్ చేస్తూ జాగ్రత్త పడుతున్నారంట. దీంతో ట్విట్టర్ లో లియో స్కామ్ అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

Translate this News:











