Mohammad Azharuddin: హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్‌కు(Mohammad Azharuddin) బిగ్ షాక్ ఇచ్చింది జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ. హెచ్‌సీఏ ఓటర్ జాబితా నుంచి అజారుద్దీన్ పేరును తొలగించింది. అంతేకాదు.. హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉంటూనే.. డెక్కన్ బ్లూస్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడిగా కొనసాగినందుకు ఈ చర్యలు తీసుకుంది కమిటీ. ఈ మేరకు అధికార ప్రకటన విడుదల చేశారు. ఓవైపు హెచ్‌సీఏ అధ్యక్షుడిగా కొనసాగుతూనే.. మరోవైపు డెక్కన్ బ్లూస్ క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్‌గా కొనసాగడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది కమిటీ ఈ నేపథ్యంలోనే అజారుద్దీన్‌పై వేటు వేసింది కమిటీ.
పూర్తిగా చదవండి..Mohammad Azharuddin: అజారుద్దీన్‌కి షాక్.. HCA ఓటరు జాబితా నుంచి పేరు తొలగింపు..
హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్‌కు బిగ్ షాక్ ఇచ్చింది జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ. హెచ్‌సీఏ ఓటర్ జాబితా నుంచి అజారుద్దీన్ పేరును తొలగించింది. అంతేకాదు.. హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది.

Translate this News:











