భారత ప్రధాని నరేంద్ర మోదీకి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ప్రపంచంలోని అత్యంత యాక్టివ్ లీడర్లలో ప్రధాని మోదీ కూడా ఒకరు. వాట్సాప్ ఇటీవల ప్రారంభించిన వాట్సాప్ ఛానెల్‌లలో ఇప్పుడు ప్రధాని మోదీ రికార్డు సృష్టించారు. Whatsapp యొక్క ఈ కొత్త ఫీచర్లో, PM మోదీ మొదటి రోజు 10 లక్షల కంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్లను పొందడం ద్వారా రికార్డు సృష్టించారు. ఈ లెక్కన ప్రధాని మోదీకి ఉన్న పాపులారిటీని మరోసారి రుజువు చేసింది.
పూర్తిగా చదవండి..PM Modi : వాట్సాప్ ఛానెల్స్‌లో మోదీ రికార్డ్..ఎన్నిలక్షల సబ్‌స్క్రైబర్లో తెలుస్తే షాక్ అవుతారు.!!
భారత ప్రధాని నరేంద్ర మోదీకి వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కోట్లాది మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పుడు మెటా ప్రారంభించిన ఫీచర్ వాట్సాప్ ఛానెల్‌లలోకి ప్రధాని మోదీ కూడా ప్రవేశించి రికార్డు సృష్టించారు. ఒక్క రోజులో ఇన్ని లక్షల మంది సబ్స్క్రైబర్లతో రికార్డ్‌గా క్రియేట్ చేశారు.

Translate this News:











