ఢిల్లీ నగరంలో జీ 20 సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో నరేంద్ర మోడీ కీలక ప్రసంగం చేశారు. సమావేశాలు ప్రారంభానికి ముందు మొరాకాలో భూకంపంలో మరణించిన వారికి సంతాపం తెలిపారు. అనంతరం ఆయన ప్రసంగం ప్రారంభించారు. ప్రజలందరూ కూడా నమ్మకంతో ఉండాలన్నారు.
పూర్తిగా చదవండి..అందరూ కలిసి నమ్మకంతో పని చేద్దాం: మోడీ పిలుపు!
మనం ఏ పని చేసినా కూడా పూర్తి నమ్మకం, విశ్వాసంతో కలిపి ప్రపంచ మేలు కోసం పని చేద్దామని పిలుపునిచ్చారు.

Translate this News:











