Mobile Battery Tips: ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్(Mobile Phone) వినియోగించని వారు చాలా అరుదనే చెప్పాలి. స్కూల్ పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు అందరూ మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారు. అయితే, చాలా మంది మొబైల్ యూజర్లు ఎదుర్కొనే సమస్య ఛార్జింగ్(Charging) సమస్య. తమ మొబైల్ వెంటనే వెంటనే ఛార్జింగ్ దిగిపోతుందని చాలా మంది కంప్లైంట్స్ ఇస్తుంటారు. ఏం చేయాలో అర్థం కాక.. ఛార్జింగ్ సపోర్ట్ కోసం పవర్ బ్యాంక్‌ను కొనుగోలు చేస్తారు.
పూర్తిగా చదవండి..Mobile Battery Tips: మీ మొబైల్ బ్యాటరీ ఛార్జింగ్ వెంటనే అయిపోతుందా? ఇలా చేయండి ఎక్కువ కాలం ఉంటుంది..
ప్రస్తుత కాలంలో 5000mAh నుండి 7000mAh వరకు బ్యాటరీలు కలిగిన స్మార్ట్ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి ఎక్కువ ఛార్జ్‌తో వస్తాయి. అయితే ఈ బ్యాటరీని సరిగా మెయింటెయిన్ చేయకుంటే కొన్ని నెలల్లోనే పాడయ్యే అవకాశం ఉంది. ఇటీవలికాలంలో విడుదలవుతున్న చాలా స్మార్ట్ఫోన్లు ఫాస్ట్ ఛార్జర్ టెక్నాలజీని కలిగి ఉన్నాయి. కొన్ని నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ అయిపోతున్నాయి. అయితే, సరైన నిర్వహణ లేకపోతే.. బ్యాటరీ అంతే త్వరగా పాడైపోతుంది. అయితే స్మార్ట్ ఫోన్ బ్యాటరీ ఎక్కువ సేపు ఉండాలంటే ఏం చేయాలి? తెలియాలంటే పైన లింక్ క్లిక్ చేయండి..

Translate this News:











