Vishwakarma Jayanti: విశ్వకర్మ జాతి అభివృద్ధికి నిరంతరం కృషిచేసే, నైపుణ్యాలను అందించే సాంకేతిక జ్ఞాన నిలయంగా విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవనం నిలిచిపోవాలని తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్, శాసనమండలి సభ్యులు సిరికొండ మధుసూదనాచారి ఆకాంక్షించారు. ఆదివారం నాడు విశ్వకర్మ జయంతి ఉత్సవం సందర్భంగా ఉప్పల్ భగాయతులోని విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవన నిర్మాణానికి వేసిన శిలాఫలకాన్ని స్పీకర్ మధుసూదనాచారి ఆవిష్కరించారు. ఈయన వెంట తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్, తెలంగాణ బీసీ కమీషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, బీసీ కమీషన్ సభ్యులు ఉపేంద్రలు ఉన్నారు.
పూర్తిగా చదవండి..Vishwakarma Jayanti: ఈ భవనం జ్ఞానాలయంగా వెలుగొందాలి: ఎమ్మెల్సీ సిరికొండ
విశ్వకర్మ జాతి అభివృద్ధికి నిరంతరం కృషిచేసే, నైపుణ్యాలను అందించే సాంకేతిక జ్ఞాన నిలయంగా విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవనం నిలిచిపోవాలని తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్, శాసనమండలి సభ్యులు సిరికొండ మధుసూదనాచారి ఆకాంక్షించారు.

Translate this News:












