Mla Raghunandan Rao: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత, సీఎంఓ అధికారి స్మితాసబర్వాల్ పై సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో రోజురోజుకు మహిళలపై పెరుగుతున్న లైంగిక వేధింపులు, దాడులు!! నిధులు రాక అప్పులతో బాధతో, అవమానం భరించలేక మహిళ సర్పంచ్ ఆత్మహత్యయత్నం!! మహిళా బిల్లు, మహిళ పైనా కపట ప్రేమ చూపించే ఎమ్మెల్సీ కవిత గారికి ఇవి కనిపించవా?? మహిళల పట్ల ఎందుకు ఇంత వివక్ష రాష్ట్ర ప్రభుత్వానికి?? పక్క రాష్ట్రంలో స్పందించే స్మిత సబర్వాల్, మహిళా కమీషనర్ సునీత రెడ్డి గారు ఎందుకు ఈ మౌనం?? దీని పై రాష్ట్ర ప్రభుత్వ వెంటనే స్పందించాలి!! అంటూ ఆయన ట్వీట్ చేశారు.
పూర్తిగా చదవండి..Mla Raghunandan Rao:ఎమ్మెల్సీ కవిత,సీఎంఓ అధికారి స్మితా సబర్వాల్ కు ఇవి కనిపించవా..ఎమ్మెల్యే రఘునందన్ రావు సీరియస్!!
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత, సీఎంఓ అధికారి స్మితాసబర్వాల్ పై సీరియస్ అయ్యారు.రాష్ట్రంలో రోజురోజుకు మహిళలపై పెరుగుతున్న లైంగిక వేధింపులు, దాడులు!! నిధులు రాక అప్పులతో బాధతో, అవమానం భరించలేక మహిళ సర్పంచ్ ఆత్మహత్యయత్నం!! మహిళా బిల్లు, మహిళ పైనా కపట ప్రేమ చూపించే ఎమ్మెల్సీ కవిత గారికి ఇవి కనిపించవా??

Translate this News:











