బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా చేశారు. ఆయనతోపాటు నాగర్ కర్నూల్ జిల్లా షరిషత్ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. కాగా కసిరెడ్డి ఇవాళ ఉదయం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు. రానున్న ఎలక్షన్స్ లో కల్వకుర్తి అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ టీకెట్ ఆశించారు కసిరెడ్డి. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వైపే కేసీఆర్ మొగ్గు చూపారు. దీంతో ఆయనకే టిక్కెట్టు కేటాయించారు. అప్పటి నుంచి కసిరెడ్డి అసంతృప్తితో ఉన్నారు.
పూర్తిగా చదవండి..MLC Kasireddy: బీఆర్ఎస్ కు షాక్… ఎమ్మెల్సీ కసిరెడ్డి రాజీనామా..!!
బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా చేశారు. కసిరెడ్డితోపాటు నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ వైఎస్ ఛైర్మన్ బాలాజీ సింగ్ కూడా రాజీనామా చేశారు.

Translate this News:











