Mla Pradeep Eshwar: బిగ్ బాస్ హౌస్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ బయటికి వచ్చేశారు. కన్నడ బిగ్ బాస్ 10వ సీజన్ లో బిగ్ బాస్ ఇంట్లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపధ్యంలో ప్రదీప్ ఈశ్వర్ పై తీవ్ర స్ధాయిలో విమర్శలు వినిపించాయి. అయితే, దీనిపై ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ స్పందించారు. కేవలం కంటెస్టెంట్లను ఉత్సాహపరిచేందుకే బిగ్ బాస్ లోకి వెళ్లి వచ్చానని ఎమ్మెల్యే వివరించారు.
పూర్తిగా చదవండి..బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన ఎమ్మెల్యే..! గెంటేశారా..?
బిగ్ బాస్ హౌస్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ బయటికి వచ్చేశారు. కన్నడ బిగ్ బాస్ 10వ సీజన్ లో బిగ్ బాస్ ఇంట్లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపధ్యంలో ప్రదీప్ ఈశ్వర్ పై తీవ్ర స్ధాయిలో విమర్శలు వినిపించాయి. అయితే, దీనిపై ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ స్పందించారు. కేవలం కంటెస్టెంట్లను ఉత్సాహపరిచేందుకే బిగ్ బాస్ లోకి వెళ్లి వచ్చానని ఎమ్మెల్యే వివరించారు.

Translate this News:












