నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలను కాల్చిపడేస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని తెల్కపల్లిలో పర్యటించిన ఆయన “పదేళ్ల ప్రజా ప్రస్థానం మర్రన్న” పాదయాత్ర నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే.. కాంగ్రెస్ నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో తన చేతిలో ఓడిపొతాననే భయంతో కాంగ్రెస్ నేతలు తనపై తప్పుడు వార్తలు సృష్టించి వాటిని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ శ్రేణులు ఇకనైనా తమ పద్దతి మార్చుకోవాలన్న ఎమ్మెల్యే.. లేకుండా వారిని కాల్చేస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా చదవండి..Marri Janardhan Reddy: పద్ధతి మార్చుకున్నారా సరే లేకపోతే కాల్చి పారేస్తా : మర్రి సీరియస్ కామెంట్స్
నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వారిని కాల్చివేస్తానని వ్యాఖ్యానించారు. రాజకీయంగా ఎదుర్కోలేని కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారాలకు శ్రీకారం చుట్టారని విమర్శించారు.

Translate this News:











