టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ విశాఖలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన గంటా శ్రీనివాస్.. సీఎం జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 16 నెలలు జైల్లో ఉన్న జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబును సైతం జైల్లో పెట్టాలనే కుట్రతో లేని కేసులు ఆయనపై తోసి అక్రమంగా అరెస్ట్ చేయించారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు ఒకప్పుడు జగన్ రావాలి మార్పు రావాలి అన్నారన్న ఎమ్మెల్యే.. ఇప్పుడు సైకో జగన్ పోవాలి సైకిల్ రావాలి అని గంటాస్పదంగా చెబుతున్నారని వెల్లడించారు. సైకో జగన్ అమరావతి ప్రజల జీవితాలను నాశనం చేశారని గంటా ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ సైకో పాలన వల్ల రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా చదవండి..Ganta Srinivas: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా గంటా దీక్ష
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ విశాఖలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన గంటా శ్రీనివాస్.. సీఎం జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 16 నెలలు జైల్లో ఉన్న జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబును సైతం జైల్లో పెట్టాలనే కుట్రతో లేని కేసులు ఆయనపై తోసి అక్రమంగా అరెస్ట్ చేయించారని మండిపడ్డారు.

Translate this News:











