Anushka Shetty: హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) నటించిన తాజా చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి(miss shetty mr polishetty). నవీన్ పొలిశెట్టి( Naveen Polishetty) హీరోగా నటించిన ఈ సినిమాకు మహేష్ బాబు దర్శకత్వం వహించాడు. సినిమాకు గట్టిగా ప్రచారం చేశారు. అయితే ఈ ప్రమోషన్స్ లో ఎక్కడా అనుష్క కనిపించలేదు. ఆమె వస్తుంది, వస్తుంది అంటూ ప్రచారం జరిగేలోపే సినిమా రిలీజ్ అవ్వడం, ఫస్ట్ వీకెండ్ పూర్తవ్వడం చకచకా జరిగిపోయాయి.
పూర్తిగా చదవండి..Anushka Shetty: అనుష్క ఇక కనిపించనట్టే..!
హీరోయిన్ అనుష్క శెట్టి నటించిన తాజా చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ఈ సినిమాకు మహేష్ బాబు దర్శకత్వం వహించాడు. సినిమాకు గట్టిగా ప్రచారం చేశారు. అయితే ఈ ప్రమోషన్స్ లో ఎక్కడా అనుష్క కనిపించలేదు. ఆమె వస్తుంది, వస్తుంది అంటూ ప్రచారం జరిగేలోపే సినిమా రిలీజ్ అవ్వడం, ఫస్ట్ వీకెండ్ పూర్తవ్వడం చకచకా జరిగిపోయాయి.

Translate this News:











