తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గృహలక్ష్మి పథకం దరఖాస్తులపై తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ నేప్యథ్యంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ స్కీమ్ పై క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించిన నోట్ రిలీజ్ చేశారు ఆయన. దరఖాస్తుల విషయంలో ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు అసత్య ప్రచారం చేస్తున్నాయని.. వాటిని నమ్మొద్దని ఆయన ఫైర్ అయ్యారు.
పూర్తిగా చదవండి..ప్రతి నియోజక వర్గంలోని 3 వేల మందికి ముందుగా గృహలక్ష్మి..క్లారిటీ ఇచ్చిన మంత్రి!
తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గృహలక్ష్మి పథకం దరఖాస్తులపై తీవ్ర గందరగోళం నెలకొన్న నేప్యథ్యంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ స్కీమ్ పై క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించిన నోట్ రిలీజ్ చేశారు. మొదటి దశలో.. ప్రతి నియోజకవర్గంలో ముందుగా 3 వేల ఇళ్లు ఇస్తామని అవి పూర్తయిన తరువాతే రెండో దశ కోసం దరఖాస్తులను స్వీకరించబడుతుందన్నారు.

Translate this News:











