Minster singi reddy: సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి కేసీఆర్ సర్కార్ చేయూతనందిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రజల కోసం, ప్రగతి కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. గ్రామ, గ్రామాన అభివృద్ధి… గడప గడపకూ సంక్షేమ పథకాలు చేరేందుకు కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
పూర్తిగా చదవండి..Minster singi reddy: ప్రజలకోసం..ప్రగతి కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందన్న మంత్రి!
సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి కేసీఆర్ సర్కార్ చేయూతనందిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రజల కోసం, ప్రగతి కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

Translate this News:











