Minister Roja Comments on Chandrababu: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పాత్రధారి, సూత్రధారి చంద్రబాబే (Chandrababu) నని మంత్రి రోజా దుయ్యబట్టారు. ఎన్నో స్కాంలు చేసిన చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ తప్పించుకుంటూ వచ్చారని మంత్రి రోజా ఆరోపించారు. దేశంలోనే అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాది చంద్రబాబని రోజా ధ్వజమెత్తారు. చంద్రబాబు కరప్షన్ కింగ్ అని మండిపడ్డారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ పై మంత్రి రోజా మరోసారి స్పందించారు.
పూర్తిగా చదవండి..Minister Roja: చంద్రబాబు అరెస్టులో రాజకీయ కక్ష లేదు
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) దేశంలోనే అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాదని రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా(Minister Roja) ధ్వజమెత్తారు. చంద్రబాబు కరప్షన్ కింగ్ అని మండిపడ్డారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుఅరెస్ట్ పై మంత్రి రోజా మరోసారి స్పందించారు.

Translate this News:











