Minister Roja on Chandrababu Arrest: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు(Chandrababu Naidu) అరెస్ట్ అవడంపై రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా(Minister Roja) స్పందించారు. ఇప్పుడు తానా చాలా హ్యాపీగా ఫీలవుతున్నట్లు చెప్పారు. తన ఉసురు చంద్రబాబుకు తగిలిందని వ్యాఖ్యానించారు రోజా. చంద్రబాబు అరెస్ట్‌తో ఇవాళ రాష్ట్ర ప్రజలుకు ఎంతో శుభదినం అని అన్నారు రోజా. ‘నాకు ఈ రోజు చాలా చాలా సంతోషంగా ఉంది. అవినీతిపరుడు నీచుడు ఇవాళ జైలుకు వెళ్తున్నాడు. నాకు ద్రోహం చేసిన నాటినుండి చంద్రబాబు పతనాన్ని కోరుకుంటున్నా.’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి రోజా. ఇక చంద్రబాబు అరెస్ట్‌ను విపక్ష పార్టీల నేతలు ఖండించడంపై ఆమె తీవ్రంగా స్పందించారు. కమ్యూనిస్టులు చంద్రబాబుకు కమ్మసన్నాయి వాయిస్తున్నారని విమర్శించారు. ఇక పవన్ కల్యాణ్ ప్యాకేజీ తీసుకొని చంద్రబాబుకు పని చేస్తున్నాడని అన్నారు.
పూర్తిగా చదవండి..Minister Roja: ‘నా ఉసురు తగిలింది’.. చంద్రబాబుపై రోజా సంచలన కామెంట్స్..
నాకు ఈ రోజు చాలా చాలా సంతోషంగా ఉంది. అవినీతిపరుడు నీచుడు ఇవాళ జైలుకు వెళ్తున్నాడు. నాకు ద్రోహం చేసిన నాటినుండి చంద్రబాబు పతనాన్ని కోరుకుంటున్నా.' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి రోజా.

Translate this News:











