Puvvada Ajay Vs Ponguleti Srinivas: ఖమ్మం (Khammam) నియోజకవర్గంలో ఇప్పటికే కాంగ్రెస్ గూటికి ముగ్గురు బీఆర్ఎస్ (BRS) నగర కార్పొరేటర్లు చేరిన విషయం తెలిసిందే. నేడు రఘునాథపాలెం బీఆర్ఎస్ ఎంపీపీ కాంగ్రెస్‌లో చేశారు. తుమ్మల (Thummala Nageswara Rao), పొంగులేటిని బందిపోట్లు అంటూ వారిని మంత్రి పువ్వాడ అజయ్ (Puvvada Ajay) విమర్శలు చేశారు. తన వాళ్లను ప్రలోభాలకు గురి చేసి బెదిరింపులకు దిగుతున్నారని మంత్రి ఆరోపించారు. ఆపరేషన్ ఆకర్ష్‌కు ఇరువర్గాలు తెరలేపాయన్నారు. కాగా.. తొమ్మిదేళ్ల తరువాత తిరిగి పోరుకు పువ్వాడ, తుమ్మల సన్నద్ధమవుతున్నారు. కాంగ్రెస్‌లోకి పోలేదు.. బీఆర్ఎస్లోనే కొనసాగుతాం.. బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ గెలుపే లక్ష్యంగా పని చేస్తామని ప్రజలు తెలుపుతున్నారు.
పూర్తిగా చదవండి..Telangana Elections : ఖమ్మంలో పొలిటికల్ వార్.. పువ్వాడ వర్సెస్ తుమ్మల..పొంగులేటి
ఖమ్మం జిల్లాలో రాజకీయం కాక రేపుతోంది. మంత్రి పువ్వాడ అజయ్ వర్సెస్ తుమ్మల, పొంగులేటిగా సమీకరణాలు మారుతున్నాయి. నియోజకవర్గంలో పువ్వాడ సుడిగాలి పర్యటన చేశారు. నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నేతలకు తుమ్మల, పొంగులేటి వలవేస్తున్నారు.

Translate this News:











