New Flyovers in Hyderabad: విశ్వనగరంగా గుర్తింపు పొందుతున్న హైదరాబాద్(Hyderabad)లో అంతేస్థాయిలో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రజా రవాణాలో ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో మరో 5 వంతెనలు నిర్మాణానికి పునాది రాయి పడనుంది. ఇవాళ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) ఈ వంతెనల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ వెంతెనలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్లో ప్రజలకు రావాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా అవసరైమన చర్యలన్నీ చేపడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో సుమారు 55 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ సమస్యను తగ్గించేలా ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగానే.. ఈస, మూసీ నదులపై నార్సింగి నుంచి గౌరెల్లి వరకు 5 కొత్త వంతెనలను నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం.. హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండీఏ రూ. 168 కోట్లు నిధులను విడుదల చేసింది. ఈ 5 వంతెనలను 4 లేన్లతో 15 నెలల్లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 5 వెంతెనల నిర్మాణానికి మంత్రి కేటీఆర్ సోమవారం నాడు శంకుస్థాపన చేయనున్నారు.
పూర్తిగా చదవండి..Hyderabad: భాగ్యనగరం సిగలో మరో 5 ఫ్లైవర్స్.. నేడే శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్..
విశ్వనగరంగా గుర్తింపు పొందుతున్న హైదరాబాద్లో అంతేస్థాయిలో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రజా రవాణాలో ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో మరో 5 వంతెనలు నిర్మాణానికి పునాది రాయి పడనుంది. ఇవాళ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ వంతెనల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

Translate this News:











