Minister KTR Comments on NTR: ఎంతమంది నాయకులు వచ్చినా నందమూరి తారక రామారావుకు(NTR) సాటిలేరని.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఎన్టీఆర్ ఆదర్శమని వ్యాఖ్యానించారు కేటీఆర్(KTR). ఎన్టీఆర్ శిష్యుడు కేసీఆర్ తెలంగాణ అస్తిత్వాన్ని యావత్ దేశానికి చాటి చెప్పారని అన్నారు. ఖమ్మం జిల్లా నగరంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద రూ.1.37 కోట్లతో నిర్మించిన ఎన్టీఆర్ పార్క్, విగ్రహాన్ని మంత్రి అజయ్ కుమార్తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన కేసీఆర్. ఎన్టీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు. రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారో మనకు తెలియదు కానీ, ఎన్టీఆర్ లాగానే ఉంటారని మనమంతా అనుకుంటాం అన్నారు. తనకు ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
పూర్తిగా చదవండి..Telangana: ఎన్టీఆర్ శిష్యుడు కేసీఆర్.. హ్యాట్రిక్ కొట్టడం ఖాయం.. కేటీఆర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..
ఎంతమంది నాయకులు వచ్చినా నందమూరి తారక రామారావుకు(NTR) సాటిలేరని.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఎన్టీఆర్ ఆదర్శమని వ్యాఖ్యానించారు కేటీఆర్(KTR). ఎన్టీఆర్ శిష్యుడు కేసీఆర్ తెలంగాణ అస్తిత్వాన్ని యావత్ దేశానికి చాటి చెప్పారని అన్నారు.

Translate this News:











