Minister KTR Slams BJP: బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన కామెంట్స్‌పై మంత్రి కేటీఆర్ తీవ్రంగ ఆస్పందించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్.. ప్రధాని చేసిన ఒక్కో కామెంట్‌కు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. నమో అంటే నమ్మించి మోసం చేయడం అని తెలంగాణ ప్రజలకు బాగా తెలుసునని అన్నారు. దేశం మార్పు కోరుకుంటోందని అన్నారు. జాతీయ స్థాయిలో అధికార మార్పిడీ జరగాలని దేశం కోరుకుంటోందని అన్నారు కేటీఆర్. అంతేకాదు. బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందంటూ ప్రధాని చేసిన కామెంట్‌కి గట్టి కౌంటర్ ఇచ్చారు. బీజేపీ స్టీరింగ్ అదాని చేతిలో ఉందంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇలా పాయింటు పాయింట్ రైజ్ చేస్తూ.. ప్రధాని ఏమేం అన్నారో అన్నింటి కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్.
పూర్తిగా చదవండి..అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్.. ప్రధాని మోదీ కామెంట్స్‌కి మైండ్ బ్లాంక్ కౌంటర్ ఇచ్చిన మంత్రి కేటీఆర్..
కేటీఆర్.. ప్రధాని చేసిన ఒక్కో కామెంట్‌కు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. నమో అంటే నమ్మించి మోసం చేయడం అని తెలంగాణ ప్రజలకు బాగా తెలుసునని అన్నారు. దేశం మార్పు కోరుకుంటోందని అన్నారు. జాతీయ స్థాయిలో అధికార మార్పిడీ జరగాలని దేశం కోరుకుంటోందని అన్నారు కేటీఆర్.

Translate this News:











