కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎన్నికలంటే ఏటీఎం మాదిరి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కొత్త బట్టలు వేసుకుని ముఖ్యమంత్రి, మంత్రి తానంటే తాను అని పోటీ పడుతూ సవాళ్లు విసురుతారని తెలిపారు. గతంలో రేవంత్ ను చూస్తే గుర్తుకొచ్చేది ఓటుకు నోటు అని.. ప్రస్తుతం నోటుకు సీటు అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. బుధవారం నాడు తెలంగాణ భవన్లో నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీపీసీసీ చీఫ్ రేవంత్‌ను ఇప్పుడు అందరూ రేవంత్.. రేవంత్.. అనడం లేదని.. రేటెంత.. రేటెంత అంటున్నారని తెలిపారు. కొడంగల్‌లో ఓడిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన రేవంత్ రెడ్డి.. మళ్లీ పోటీ చేస్తున్నాడని మండిపడ్డారు.
పూర్తిగా చదవండి..అప్పుడు రేవంత్.. ఇప్పుడు రేటెంత..
కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎన్నికలంటే ఏటీఎం మాదిరి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కొత్త బట్టలు వేసుకుని ముఖ్యమంత్రి, మంత్రి తానంటే తాను అని పోటీ పడుతూ సవాళ్లు విసురుతారని తెలిపారు. గతంలో రేవంత్ ను చూస్తే గుర్తుకొచ్చేది ఓటుకు నోటు అని.. ప్రస్తుతం నోటుకు సీటు అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

Translate this News:











