కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడు, సంక్షేమ సారథిని తెలంగాణ ప్రజలు వదులుకోరని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ ప్రజలు తెలివిగల వారని వారి భవిష్యత్‌ను వారే అంధకారంలోకి నెట్టుకోరని సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు ఆర్టీవీకి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్యూ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మండిపడ్డారు. కాంగ్రెస్ గ్యారెంటీల గురించి ప్రజలెవ్వరూ పట్టించుకోవడం లేదన్నారు. అధికారం కోసం కొట్టుకోవడమే తప్ప కాంగ్రెస్ నేతలకు అభివృద్ధి చేతకాదని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నది ఊహాగానాలేనని.. ఆ పార్టీ నాయకులు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. 90కి పైగా స్థానాల్లో బీఆర్ఎస్ విజయఢంకా మోగిస్తుందని స్పష్టం చేశారు.
పూర్తిగా చదవండి..కేసీఆర్‌ను వదులుకుంటే.. తెలంగాణ నాశనమే..
కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడు, సంక్షేమ సారథిని తెలంగాణ ప్రజలు వదులుకోరని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ ప్రజలు తెలివిగల వారని వారి భవిష్యత్‌ను వారే అంధకారంలోకి నెట్టుకోరని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నది ఊహాగానాలేనని.. ఆ పార్టీ నాయకులు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. 90కి పైగా స్థానాల్లో బీఆర్ఎస్ విజయఢంకా మోగిస్తుందని స్పష్టం చేశారు.

Translate this News:











