బీజేపీపై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ రాష్ట్రంలో హింస సృష్టించాలని చూస్తుందన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో బీజేపీ పార్టీ హైదరాబాద్లో సభ నిర్వహించిందన్న ఆయన.. ఈ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారన్నారు. అమిత్ షా రాష్ట్రానికి వచ్చి ప్రజలను ఆయోమయానికి గురి చేసే విధంగా మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ చరిత్ర మళ్లీ ప్రజలకు చెప్పి తగ్గిన గాయాలను మళ్లీ అంటిచాలని చూస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఒకే కుటుంబగా ఉన్న రాష్ట్ర ప్రజలను విడదీసే ప్రయత్నం చేస్తుందని జగదీశ్వర్ రెడ్డి విమర్శించారు.
పూర్తిగా చదవండి..Jagadishwar Reddy: హింస సృష్టించాలని చూస్తే ఊరుకోం
బీజేపీపై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ రాష్ట్రంలో హింస సృష్టించాలని చూస్తుందన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో బీజేపీ పార్టీ హైదరాబాద్లో సభ నిర్వహించిందన్న ఆయన.. ఈ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారన్నారు.

Translate this News:











