Minister Harish Rao: ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేతల తీరుపై తెలంగాణ(Telangana) రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు(Harish Rao) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లాకు రైలు కేటాయింపు విషయంలో బీజేపీ(BJP) నేతలు చేస్తున్న కామెంట్స్‌పై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు మంత్రి. సిద్దిపేట జిల్లాకు రైలు రావడం గొప్ప వరం అని అన్నారు. నీళ్లు, నిధులు, జిల్లా.. సహా అనేక కలల్ని నిజం చేసింది సీఎం కేసీఆర్ అని అన్నారు. గత ప్రభుత్వాలు సిద్దిపేటను అస్సలు పట్టించుకోలేదన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. సిద్దిపేటకు రైలు తీసుకువస్తామని అబద్దాలు చెప్పారే తప్ప.. చేసిందేమీ లేదని విమర్శించారు. 2006 రైల్వే లైన్ మంజూరు అయ్యిందన్నారు. ఈ రైల్వే లైన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 33 శాతం రాష్ట్ర వాటా కూడా చెల్లించిందని తెలిపారు మంత్రి హరీష్ రావు.
పూర్తిగా చదవండి..Minister Harish Rao: సొమ్ము ఒకడిది సోకు ఒకడిది అన్నట్లుంది.. ప్రధాని మోదీపై విరుచుకుపడిన హరీష్ రావు..
ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేతల తీరుపై తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లాకు రైలు కేటాయింపు విషయంలో బీజేపీ నేతలు చేస్తున్న కామెంట్స్‌పై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు మంత్రి. సిద్దిపేట జిల్లాకు రైలు రావడం గొప్ప వరం అని అన్నారు. నీళ్లు, నిధులు, జిల్లా.. సహా అనేక కలల్ని నిజం చేసింది సీఎం కేసీఆర్ అని అన్నారు.

Translate this News:











