Minister Harish Rao: పాలమూరు వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) చేసిన కామెంట్స్‌కు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్ రావు(Minister Harish Rao). ఆయన కామెంట్స్‌ను ఉదహరిస్తూ రివర్స్ సెటైర్లు వేవారు. ‘మోదీ వచ్చింది ఏమతది.. ఏం కాదు.. ఏం చేసినా రాష్ట్రంలో బీజేపీ లేవదు’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రధాని నరేంద్ర మోదీవి అన్నీ చిలుక పలుకులు, ఉత్త ముచ్చట్లేనని ఎద్దేవా చేశారు. తెలంగాణలో 5 ఏళ్ల సమయం ఇస్తే ఏం చేస్తారని సూటిగా, సుత్తి లేకుండా ప్రధాని మోదీ ప్రశ్నించారు. ఈ 9 ఏళ్లలో కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీనే కదా.. మరి తెలంగాణకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదు? అంటూ నిలదీశారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కృష్ణా జలలా పంపిణీకి ట్రిబ్యునల్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు. కృష్ణా జలాల్లో కేటాయింపులు ఎందుకు చేయడం లేదన్నారు.
పూర్తిగా చదవండి..Telangana: అన్నీ చిలుక పలుకులే.. కొత్తగా ఆయన ఇచ్చేదేంది?.. ప్రధాని మోదీపై హరీశ్ రావు మార్క్ సెటైర్స్..
పాలమూరు వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కామెంట్స్‌కు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్ రావు. ఆయన కామెంట్స్‌ను ఉదహరిస్తూ రివర్స్ సెటైర్లు వేవారు. 'మోదీ వచ్చింది ఏమతది.. ఏం కాదు.. ఏం చేసినా రాష్ట్రంలో బీజేపీ లేవదు' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Translate this News:











