చంద్రబాబుపై ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడి అరెస్ట్‌కు నిరసనగా అమెరికాలో, బ్రిటన్‌లో ఆందోళనలు చేసినా బాబు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నిందితుడిగా తెలాడన్న ఆయన.. అందుకే చట్టం అతన్ని జైలుకు పంపిందన్నారు. చట్టం ముందు అందరూ సమానులే అని, తప్పు చేసిన వారిని వదలదని స్పష్టం చేశారు. ఇందులో ప్రభుత్వ ప్రమేయం, పార్టీల ప్రమేయం ఉండదన్నారు. తప్పు చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టు బడ్డాడు కాబట్టే చంద్రబాబును పోలీసులు రిమాండ్‌కు తరలించారన్నారు.
పూర్తిగా చదవండి..Gudivada Amarnath: ఆంధ్రాలో కాదు.. అమెరికాలో నిరసన తెలిపినా శిక్ష తప్పదు.!
చంద్రబాబుపై ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడి అరెస్ట్‌కు నిరసనగా అమెరికాలో, బ్రిటన్‌లో ఆందోళనలు చేసినా బాబు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.

Translate this News:











