తమిళనాడు మంత్రి, నటుడు ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi stalin) సనాతన ధర్మం గురించి మాట్లాడిన మాటలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. ఈ విషయానికి సంబంధించి నిత్యం ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉన్నారు. బీజేపీ నేతలు ఉదయ నిధి పై కేసులు కూడా పెట్టారు. ఓ అయోధ్య సాధువు అయితే ఉదయ్ నిధి తల మీద ఏకంగా 10 కోట్ల పైనే పెట్టారు.
పూర్తిగా చదవండి..Gajendra Shekavath: గుడ్లు, నాలుక పీకేస్తాం..జాగ్రత్తగా మాట్లాడండి: కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్!
'' మన పూర్వీకులు వారి జీవితాలను పణంగా పెట్టి సనాతన ధర్మాన్ని కాపాడారు. దీనిని కొందరు వ్యక్తులు నిర్మూలించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Translate this News:











