Mia Khalifa Has Been fired from Multiple Organization: పోర్న్ వ్యవస్థ నుంచి బయటకొచ్చి.. తనకంటూ ప్రత్యేక లైఫ్‌ను క్రియేట్ చేసుకున్న ‘మియా ఖలీఫా’(Mia Khalifa) ఏరికోరి సమస్యలను కొనితెచ్చుకుంది. ఇజ్రాయెల్(Israel)-హమాస్(Hamas) యుద్ధం నేపథ్యంలో మియా ఖలీఫా చేసిన ఓ పోస్ట్.. ఆమెకు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా చేసింది. ఆ తరువాత నుంచి ఇక స్పందించడమే మానేసింది. ఇంతకీ ఏం జరిగిందో ఓసారి తెలుసుకుందాం. ఇజ్రాయెల్‌పై హమాస్ అకస్మాత్తుగా దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ వార్ నేపథ్యంలో స్పందించిన మియా ఖలీఫా.. పాలిస్తానాకు సపోర్ట్ చేస్తూ ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ చేసింది. ఇజ్రాయిల్‌పై దుమ్మెత్తిపోసింది. అయితే, ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అవడం, ప్రపంచ వ్యాప్తంగా ఆమె స్పందనకు మిశ్రమ స్పందనలు రావడం కూడా జరిగిపోయింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆ తరువాతే ఆమెకు పెద్ద షాక్ తగిలింది. పాలస్తీనాకు సపోర్ట్ చేసిన నేపథ్యంలో.. ఓ సంస్థ మియా ఖలీఫాతో చేసుకున్న పోడ్కాస్ట్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.
పూర్తిగా చదవండి..Mia Khalifa: ‘మియా ఖలీఫా’కు షాక్ ఇచ్చిన ఆ ఒక్క ట్వీట్.. ఇంతకీ ఏం జరిగిందంటే..
మియా ఖలీఫా.. పాలిస్తానాకు సపోర్ట్ చేస్తూ ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ చేసింది. ఇజ్రాయిల్‌పై దుమ్మెత్తిపోసింది. అయితే, ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అవడం, ప్రపంచ వ్యాప్తంగా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇక పాలస్తీనాకు సపోర్ట్ చేసిన నేపథ్యంలో.. పలు వ్యాపార సంస్థలు మియా ఖలీఫాతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి.

Translate this News:












