మార్క్ జుకర్ బర్గ్ ముఖపుస్తకం, ఇన్స్టాగ్రామ్ ల పద్దతిని మార్చేస్తున్నాడు. అతను కూడా ట్విట్టర్ ఓనర్ ఎలాన్ మస్క్ మార్గాన్నే అనుసరిస్తున్నాడు. మెటా నుంచి యాడ్స్ ఫ్రీ సబ్ ప్క్రిప్షన్ ప్లాన్ ను ప్రవేశపెట్టడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రిపోర్ట్స్ ప్రకారం ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ లు ిక మీదట వాడాలంటే తప్పకుండా డబ్బులు చెల్లించాల్సిందే. అయితే ఇక్కడ ఒక మెలిక ఉంది. ఈ డబ్బులు చెల్లింపు అందరికీ కాదు. ఎవరైతే యాడ్స్ లేకుండా ఆ రెండు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లను వాడాలని అనుకుంటారో వాళ్ళు మాత్రమే డబ్బులు చెల్లించాలి. యాడ్స్ ఉన్నా పర్వాలేదు అనుకుంటే మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వక్కర్లేదు.
పూర్తిగా చదవండి..Meta ad free subscription:అవి వాడాలంటే యాడ్స్ భరించాలి లేదా డబ్బులు కట్టాల్సిందే
మెటా బాస్ జుకర్...ఎక్స్ బాస్ ఎలాన్ మస్క్ బాట పట్టనున్నాడా? ట్విట్టర్ లాగే ఫేస్ బుక్, ఇన్స్టాలు వాడాలంటే పైసల్ చెల్లించాల్సిందేనా అంటే అవుననే సమాధానమే వస్తోంది. యాడ్స్ ఫ్రీ ఫేస్ బుక్, ఇన్న్టాగ్రామ్ కావాలంటే డబ్బులు చెల్లించాల్సిందేనని తెగేసి చెబుతున్నారు.

Translate this News:











