Megastar planning 2 Movies: మెగాస్టార్ చిరంజీవి నుంచి మరో 2 సినిమాల ప్రకటనలు వచ్చేశాయి. గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఓ సినిమా, యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై మరో సినిమా చేసేందుకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడీ రెండు నిర్మాణ సంస్థలు, చిరంజీవి (Chiranjeevi) పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాల్ని ప్రకటించాయి. ఆ వివరాలు చూద్దాం..
పూర్తిగా చదవండి..Chiranjeevi: చిరంజీవి నుంచి ఒకేసారి 2 సినిమాలు: భోళాశంకర్ తర్వాత వరస సినిమాలు
మెగాస్టార్ చిరంజీవి మంచి దూకుడు మీద ఉన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా రెండుకొత్త సినిమాలను ప్రకటించారు. ఎంటర్ టైన్ మెంట్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే ఇందులో ఎలాంటి పొలిటికల్ అంశాలు, కాంట్రవర్సీలు లేకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Translate this News:











