Chiranjeevi Upcoming Movies : మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరోలకు దీటుగా సినిమాలు చేస్తూ బిజీ బిజీ గా ఉన్నాడు. ఇండస్ట్రీ కొంత కాలం గ్యాప్ ఇచ్చిన తర్వాత. ‘ఖైదీ NO.150’ మళ్ళీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ బ్రేక్ లేకుండా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించి మెగాస్టార్ మంచి సక్సెస్ ను అందించింది.
పూర్తిగా చదవండి..Chiranjeevi: చిరుతో ముగ్గురు టాప్ డైరెక్టర్స్..! ఆ సినిమాల లిస్ట్ ఇదే..?
భోళా శంకర్ తర్వాత మెగాస్టార్ తెలుగు ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్స్ అయిన ఆ ముగ్గురి తో సినిమాలకు ఒకే చెప్పారు. ప్రస్తుతం వాటి పనుల్లో బిజీగా ఉన్నారు.

Translate this News:











