Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్, లావణ్య పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే .. గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్న వీరు రీసెంట్ గా నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పటికే మెగా వారింట్లో పెళ్లి సందడి మొలైపోయింది.. మెగా వారింట్లో పెళ్లంటే మాములుగా ఉండదు. వరుణ్,(Varun Tej) నిహారిక ఇద్దరు ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి.
పూర్తిగా చదవండి..Varun Tej: వరుణ్ కంటే లావణ్య వయస్సులో ఎంత పెద్దదో తెలుసా..?
మెగా కుటుంబంలో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. వరుణ్ నిహారిక ప్రీ వెడ్డింగ్ వేడుకల ఫోటలను వరుణ్ తేజ్ తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.

Translate this News:











