Lavanya Tripathi: అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi)ఇప్పుడు తెలుగింటి కోడలిగా మారనుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ బ్యూటీ మెగా(Mega) కోడలిగా సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టనుంది. వరుణ్ తేజ్(varuntej)తో మరికొన్ని రోజుల్లోనే ఏడడగులు వేయనుందీ. మెగా ఇంటికి కోడలుగా ఆమె వెళ్తుంది కాబట్టి ఒక రకంగా ఆమెకు బరువైన బాధ్యతనే చెప్పవచ్చు. గతంలో మాదిరి ఇప్పుడు కూడా సినిమాల్లో కనిపించండం అంటే పెద్ద సాహసమే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఏం చేసినా మెగా కుటుంబంతో పాటు మెగా ఫ్యాన్స్‌ను కూడా దృష్టిలో పెట్టుకొని చేయాల్సి ఉంటుంది.
పూర్తిగా చదవండి..Lavanya Tripathi : మెగా కోడలిని మెచ్చుకుంటున్న ఫ్యాన్స్
అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన లావణ్య త్రిపాఠి ఇప్పుడు తెలుగింటి కోడలిగా మారనుంది. మెగా ఇంటికి కోడలుగా ఆమె వెళ్తుంది కాబట్టి ఒక రకంగా ఆమెకు బరువైన బాధ్యతనే చెప్పవచ్చు. గతంలో మాదిరి ఇప్పుడు కూడా సినిమాల్లో కనిపించండం అంటే పెద్ద సాహసమే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఏం చేసినా మెగా కుటుంబంతో పాటు మెగా ఫ్యాన్స్‌ను కూడా దృష్టిలో పెట్టుకొని చేయాల్సి ఉంటుంది.

Translate this News:













