Varun,Lavanya Marriage: మెగా కుటుంబంలో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి.. వరుణ్, లావణ్య పెళ్లి వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఇటలీలోని టుస్కానీలో జరగనున్న వరుణ్, లావణ్య పెళ్లి వేడుకల కోసం ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులు ఇటలీ చేరుకున్నారు. ఇక వరుణ్, లావణ్య పెళ్లి కోసం వారం క్రితమే రామ్ చరణ్, ఉపాసన తన కూతురుతో ఇటలీ బయలుదేరారు. తాజాగా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీతో కలిసి పెళ్లి వేడుకలకు ఇటలీ చేరుకున్నారు.
పూర్తిగా చదవండి..Varun,Lavanya Marriage: ఇటలీలో వరుణ్ తేజ్ పెళ్లి ఫోటోలు..!
వరుణ్, లావణ్య పెళ్లి వేడుకలకు ఇటలీ చేరుకున్న మెగా ఫ్యామిలీ ప్రస్తుతం అక్కడ హాలిడేను ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఉపాసన తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

Translate this News:














