ఈ ఫాగ్(పొగమంచు) ఎక్కడ నుంచి వచ్చిందిరా బాబు.. సడన్గా ఎంట్రీ ఇచ్చింది. మొత్తం స్టేడియాన్ని కమ్మేసింది. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ఫాగ్ కారణంగా నిలిచిపోయింది. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత్ జట్టు 15.4 ఓవర్లలో 100 పరుగులు చేసింది. రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులో విరాట్ కోహ్లీ, శ్రేయర్ అయ్యర్ ఉన్నారు.
పూర్తిగా చదవండి..BREAKING: అభిమానులకు బ్యాడ్ న్యూస్.. నిలిచిపోయిన ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్..!
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ పొగమంచు కారణంగా నిలిచిపోయింది. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత్ జట్టు 15.4 ఓవర్లలో 100 పరుగులు చేసింది. రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులో విరాట్ కోహ్లీ, శ్రేయర్ అయ్యర్ ఉన్నారు. ఈ మ్యాాచ్ లో భారత్ టార్గెట్ 274 రన్స్.

Translate this News:











