గుజరాత్ (Gujarat) లో బట్టల వ్యాపారానికి పెట్టింది పేరు సూరత్ (Surat). నిత్యం వ్యాపారులతో అక్కడి వీధులు అన్నీ రద్దీగా ఉంటాయి. సూరత్ లోని బాంబే మార్కెట్ (Bombay Market) అంటే తెలియని వారుండరు. ఈ మార్కెట్లో మంగళవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది.
పూర్తిగా చదవండి..Breaking News: సూరత్..మార్కెట్ లో భారీ అగ్ని ప్రమాదం
సూరత్ లోని బాంబే మార్కెట్ (Bombay Market) అంటే తెలియని వారుండరు. ఈ మార్కెట్లో మంగళవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది.

Translate this News:











