దేశంలో ఇప్పటికే పండుగల సీజన్ మొదలైపోయింది. ఇప్పటికే ఆన్ లైన్ సంస్థలు అన్ని కూడా వాటి ఆఫర్లతో ముందుకు వచ్చేశాయి. బిగ్ బిలియన్ డేస్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ అంటూ తెగ ఆఫర్లు పెట్టేశాయి. వినియోగదారుల్ని బాగా ఆకర్షించే ఆఫర్లు పెట్టేసి తన వైపునకు లాగేసుకుంటున్నాయి ఈ కామర్స్ సంస్థలు.
పూర్తిగా చదవండి..Cars: దసరాకు కొత్త కారు కొంటున్నారా..? ఆ కారుపై ఏకంగా రూ.65 వేల భారీ డిస్కౌంట్!
మారుతి సుజుకి కొన్ని కార్ల మోడళ్ల పై భారీ తగ్గింపును ప్రకటించింది. ఈ జాబితాలోకి ఆల్టో కే 10, ఎస్ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్ వంటి కార్లు ఉన్నాయి.మారుతి సుజుకి హ్యాచ్ బ్యాక్ పై కంపెనీ 68 వేల రూపాయాలను తగ్గించి వినియోగదారులకు అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ కేవలం సీఎన్జీ వేరియంట్ కు మాత్రమే. ఇతర కే 10 వేరియంట్ల పై ఇప్పటికే రూ.53 వేలు వరకు తగ్గింపు ఇస్తోంది.

Translate this News:











