Maruti Suzuki beats Mahindra: భారతీయ SUV మార్కెట్లో తీవ్రమైన పోటీ నెలకొంది. తాజాగా మారుతీ సుజుకీ (Maruti Suzuki) అమ్మకాల్లో టాప్ రేంజ్ లో దూసుకుపోతుంది. అమ్మకాల్లో మారుతీసుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రాను వెనక్కు నెట్టేసింది. మారుతి సుజుకీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ (Shashank Srivastava) మాట్లాడుతూ, గత ఆగస్టులో భారతదేశంలో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (SUV) యొక్క అగ్ర తయారీదారుగా మారుతి సుజుకి అవతరించిందని తెలిపారు. వాహన తయారీ సంస్థ (మారుతి సుజుకీ) గత నెలలో 16.5 శాతం వృద్ధిని నమోదు చేసిందని, ఇది ఆటోమొబైల్ పరిశ్రమ కంటే వేగంగా ఉందని శశాంక్ శ్రీవాస్తవ చెప్పారు.
పూర్తిగా చదవండి..Maruti Suzuki beats Mahindra: మహీంద్రాకు చమటలు, అమ్మకాల్లో మారుతీదే హవా..!!
మారుతీ సుజుకి గత నెలలో ఏడాదికి (YoY) 16.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది ఆటోమొబైల్ పరిశ్రమ కంటే వేగంగా ఉంది. ఈ పండుగ సీజన్లో 1 మిలియన్ విక్రయాల మార్కును దాటగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.

Translate this News:











