వివాహమనేది జీవితంలో అతిపెద్ద ముఖ్య ఘట్టం. ఈ విషయంలో బాగా ఆలోచించి స్టెప్ వేయాలని సూచిస్తూ ఉంటారు పెద్దలు. అయితే పాతకాలం రోజుల్లో పెళ్ళి అనేది పెద్దల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఓ వయస్సు వచ్చిన తర్వాత పెళ్ళి చేసుకోవటం మాములే.. అలాంటి పెళ్ళి జీవితంలోకి అడుగుపెట్టాలంటే చాలా విషయాలు ఆలోచించాలి. ఒకప్పుడు పెళ్లిళ్లు అంటే ముందు ఏడు తరాలు ఎనకెడు తరాలు చూసేవాళ్ళు. కానీ.. రాన్రాను కాలం మారింది. పెళ్లి చేసుకునే విషయంలో వల్లే స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎలాంటి భార్య కావాలని ఇది కూడా ముందుగానే నిర్ణయించుకుంటున్నారు. అయితే పెళ్ళి చేసుకునే విషయంతో ఓ యువకుడు తీసుకున్న నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
పూర్తిగా చదవండి..Viral news: పెళ్ళి కోసం వాల్ పోస్టర్లు.. ఈ ఏపీ కుర్రోడు ఇంకా ఏం చేశాడో చూడండి! (వీడియో)
యుక్త వయస్సు దాటుతున్నా పెళ్ళి కాకపోవడంతో ఓ విన్నూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ఓ యువకుడు. తనను పెళ్ళి చేసుకోవాలనుకునే అమ్మాయిలు వారి పేర్లను నమోదు చేసుకోవాలంటూ ఏకంగా నడి రోడ్డుపై స్వయం వరానికి కౌంటర్‌ను ఏర్పాటు చేశాడు. ఇంతకీ ఎవరా యువకుడు తెలుకోవాలంటే బాపట్ల జిల్లాకు వెళ్ళాల్సిందే మరి.

Translate this News:











