Dil Raju: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సందడి మొదలైందనే చెప్పాలి. తాజాగా దగ్గుపాటి కుటుంబంలో వెంకటేష్ చిన్న కూతురు ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ఇంక వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి వేడుకలు ఇప్పటికే మొదలుకాగా.. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కుమారుడు శ్రీసింహకు మురళీ మోహన్ మనవరాలు రాగాతో పెళ్లి ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది.
పూర్తిగా చదవండి..Dil Raju: దిల్ రాజు ఇంట మొదలైన పెళ్లిసందడి..
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు కుటుంబంలో పెళ్లి సందడి మొదలైనట్లు చెబుతున్నారు. దిల్ రాజు తమ్ముడి కుమారుడు ఆశిష్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.

Translate this News:











