Markapuram: మార్కాపురంకు చెందిన బిమిశెట్టి మానసను మృత్యువు వెంటాడింది. విజయవాడలో ఫిజియో థెరపీ చదువుతున్న మానస వినాయక చవితికి తన స్వగ్రామం మార్కాపురానికి వచ్చింది. కుటుంబ సభ్యులతో పండుగను సంతోషంగా జరుపుకుంది. పండుగ అనంతరం ఫిజియో థెరపీ క్లాసుల కోసం మార్కాపురం నుండి విజయవాడకు తిరుగు ప్రయాణం అయింది మానస. మంగళవారం రాత్రి ఆర్టీసీలో రిజర్వేషన్ చేసుకుంది.
పూర్తిగా చదవండి..Markapuram: మానసను వెంటాడిన మృత్యువు..!! అసలు ఏం జరిగిందంటే..?
మార్కాపురం(Markapuram)కు చెందిన బిమిశెట్టి మానస(Manasa)ను మృత్యువు వెంటాడింది. వినాయక పండుగ అనంతరం మార్కాపురం నుండి విజయవాడకు తిరుగు ప్రయాణం అయింది మానస. అయితే మార్గమధ్యలో తను ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. అయితే, అటు వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఎక్కింది మానస. ఉన్నట్టుండి ఆ బస్సును లారీ ఢీ కొట్టడంతో మానస అక్కడికక్కడే మృతి చెందింది.

Translate this News:











