మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రారెడ్డి బతికే ఉన్నారా? వారు చనిపోయారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదా అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. మావోయిస్టు పార్టీ ఉత్తర సబ్ జోనల్ బ్యూరో అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో మావోయిస్టులు రాజిరెడ్డి, రామచంద్రరెడ్డి పార్టీకి టచ్‌లోనే ఉన్నారని, ఎటువంటి అనారోగ్య సమస్యలతోనూ బాధపడటం లేదంటూ వెల్లడించారు. దీంతో రాజిరెడ్డి, రామచంద్రరెడ్డి మృతిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
పూర్తిగా చదవండి..Rajireddy: రాజిరెడ్డి..బతికే ఉన్నారా! అధికారికంగా క్లారిటీ ఇచ్చిన మావోయిస్టు పార్టీ!
మావోయిస్టు మల్లా రాజిరెడ్డి అలియాస్ అలియాస్ సాయన్న చనిపోలేదని ప్రకటించింది మావోయిస్టు పార్టీ. అగ్రనేతలు మల్లా రాజిరెడ్డి(సంగ్రామ్), కట్ట రామచంద్రారెడ్డి చనిపోయినట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని ఆ పార్టీ ఉత్తర సబ్ జోనల్ దండకారణ్య అధికార ప్రతినిధి మంగ్లీ పేరిట ప్రకటన రిలీజ్ చేశారు.

Translate this News:












