మళ్లీ మావోయిస్టుల ప్రాబల్యం పెరుగుతోందా.. అంటే వరుసగా అన్నలు విడుదల చేస్తున్న కరపత్రాలు, పోస్టర్లు, లేఖలతో పాటు బీఎస్ఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకుంటున్న మారణాయుధాలు అవుననే అంటున్నాయి. తాజగా మావోయిస్టులకు చెందిన భారీ డంప్ ను బీఎస్ఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
పూర్తిగా చదవండి..303 రైఫిల్స్, 11 SMBL,15 హ్యండ్ గ్రానెడ్లు, 51 MM మోర్టార్ బాంబులతో మావోయిస్ట్ డంప్ స్వాధీనం..తీవ్ర కలకలం!!
మావోయిస్టులకు చెందిన భారీ డంప్ ను బీఎస్ఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అందులో 303 రైఫిల్, 11 ఎస్ఎంబీఎల్, 303 రైఫిల్ మ్యాగజీన్, మూడు నాటు తుపాకులు, రెండు 51 ఎంఎం మోర్టార్ బాంబులు, 15 హ్యాండ్ గ్రానెడ్లు, 30 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు,5 ప్యాకెట్ల అమ్మోనియం నైట్రేట్, గ్యాస్ వెల్డింగ్ మిషన్, 42 బుల్లెట్లు, ఒక రాకెట్ లాంచర్,29 జిలెటిన్ స్టిక్స్.. దొరికాయి.

Translate this News:











