ఒడిశాలో దారుణం చోటు చేసుకుంది. ఎదురింట్లో ఉన్న కుక్క పదే పదే అరుస్తుందని దాని మీద రెచ్చి పోయాడు ఓ వ్యక్తి. తన పైశాచికత్వాన్ని కుక్క మీద చూపించాడు. తన ఓనర్ మీద దాడి చేస్తున్నారని కుక్క అదే పనిగా అరవడంతో దాని మీద విచక్షణారహితంగా దాడి చేయడమే కాకుండా దాని ప్రైవేట్ భాగాల్లో ఇనుప రాడ్ ని చొప్పించాడు ఓ దుర్మార్గుడు.
పూర్తిగా చదవండి..Crime: వీడు మనిషేనా అసలు..అరుస్తుందని కుక్కని
తమ ఎదురింట్లో ఉండే కుక్క ఎక్కువగా అరుస్తుందని..ముందు దాని యజమాని అయిన మహిళ పై దాడి చేయడంతో పాటు తీవ్ర వేధింపులకు గురి చేశాడు ఓ వ్యక్తి . అతనికి అతని తండ్రి కూడా సహకరించాడు. ఈ విషయం గురించి ఆ మహిళ వారిద్దరి మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Translate this News:











