Mann Ki Baat 104th Edition : చంద్రయాన్-3 మిషన్ విజయవంతం అయిన తర్వాత, ప్రధాని మోదీ ఈరోజు ఆగస్టు చివరి ఆదివారం తన నెలవారీ కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. చంద్రయాన్ విజయవంతం కావడం పట్ల దేశప్రజలకు అభినందనలు తెలిపిన ప్రధాని…. ఈ రోజు భారతదేశం చంద్రునిపై అడుగుపెట్టిన మొదటి దేశంగా అవతరించిందన్నారు. మన శాస్త్రవేత్తల వల్లే ఇదంతా సాధ్యమైందని మోదీ అన్నారు. శ్రావణ మాసంలో మన్ కీ బాత్ కార్యక్రమం రెండుసార్లు జరగడం ఇదే తొలిసారి అని ప్రధాని అన్నారు.
పూర్తిగా చదవండి..Mann Ki Baat 104th Edition : భారతదేశం ప్రపంచానికి మార్గాన్ని చూపుతోంది: మోదీ
మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ చంద్రయాన్-3 విజయంతో మనం ఎవరికీ తక్కువ కాదని ప్రపంచానికి చాటి చెప్పారు. ఇప్పుడు ప్రపంచానికి దారి చూపిస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. మన్ కీ బాత్ 104వ ఎడిషన్ లో ప్రధాని మోదీ ఏం మాట్లాడారో చూద్దాం.

Translate this News:











