లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్బంగా ప్రధాని మోడీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. భారత మాతను అధికార పార్టీ హత్య చేసిందని తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. మణిపూర్ రాష్ట్రాన్ని మోడీ సర్కార్ రెండుగా విభజించిందని ఫైర్ అయ్యారు. మన ప్రధాని మోడీ మణిపూర్ లో కనీసం ఒక్క సారి కూడా పర్యటించలేదన్నారు.
పూర్తిగా చదవండి..మణిపూర్ లో భారత్ ను బీజేపీ హత్య చేసింది…. లోక్ సభలో రాహుల్ గాంధీ ఫైర్… !
లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్బంగా ప్రధాని మోడీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. భారత మాతను అధికార పార్టీ హత్య చేసిందని తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. మణిపూర్ రాష్ట్రాన్ని మోడీ సర్కార్ రెండుగా విభజించిందని ఫైర్ అయ్యారు. మన ప్రధాని మోడీ మణిపూర్ లో కనీసం ఒక్క సారి కూడా పర్యటించలేదన్నారు.

Translate this News: